prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 1:50 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వంకెల పెద్ద పోలిరెడ్డి

ప్రజావాణిన్యూస్(మార్చి15)బద్వేల్ అర్బన్ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు ఉపవాస దినాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం సిద్ధవటం రోడ్డు లోని పెద్ద మసీద్ ఆత్మ మసీదులో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందును వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వంకెల పెద్ద పోలిరెడ్డి ఏర్పాటు చేశారు,ముస్లిం సోదరులు కమిటీ సభ్యులు వారికి సాధర్వంగా ఆహ్వానించి సత్కరించారు,అనంతరం పలువురు ముస్లింల పెద్దలతో కలిసి వారు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా వంకెల పెద్ద పోలిరెడ్డి మాట్లాడుతూ అల్లా దయ ఉపవాసాలు చేస్తున్న ప్రతి ముస్లిం సోదరులు అందరికీ మంచి జరగాలని వారు ఆకాంక్షించారు,అనంతరం ఫాతిమా మసీద్ ప్రాంగణంలో పలువురికి ఇఫ్తార్ విందును వారి చేతుల మీదుగా వడ్డించి ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు పలువురికి తెలియజేశారు,ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మాజీ స్టేట్ డైరెక్టర్ షేక్ అల్లా బకాస్,వైఎస్ఆర్సిపి యువజన విభాగం నియోజకవర్గ మాజీ అధ్యక్షులు కామిరెడ్డి సుధాకర్ రెడ్డి,కౌన్సిలర్ హాసన్,మాజీ స్టేట్ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా (బిగ్ బాస్) వైసీ