ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్‌పై అప్రమత్తంగా ఉండాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా

    సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరి బాధ్యత.   “సురక్షా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ”లో భాగంగా అవగాహన సదస్సు రామగుండం, ఆగస్టు 5 ప్రజావాణి : ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. “సురక్షా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ” కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని ఇల్లందు క్లబ్‌లో నిర్వహించిన సైబర్ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా...