ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సేవా స్ఫూర్తికి …

కళ్యాణదుర్గం.జూన్ 10 ప్రజావాణి ఒక్క దీపంతో మొదలైన ప్రయాణం.నేడు వందల హృదయాలను వెలిగిస్తూ సామాజిక చైతన్యానికి నిలువుటద్దంగా నిలుస్తోంది.సేవకు పరిమితులు లేవు.అందుకే మన 'ఇన్ఫినిటీ' (అనంతం) ప్రయాణం అబాగ్యుల కన్నీటిని తుడిచే వరకు ఆగేది లేదు.వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాజిక బాధ్యత గొప్పది.బద్దే నాయక్ సారథ్యంలో మనమందరం కలిసి మారుమూల గ్రామాల్లో మార్పుకు వారధులం అవుదాం .చైర్మన్ బద్దే నాయక్, సంకల్పానికి.నేనున్నాను అనే భరోసానే పేదవాడికి అతిపెద్ద ఆస్తి. ఆ భరోసాను గ్రామగ్రామాన అందించడమే ఇన్ఫినిటీ ట్రస్ట్ లక్ష్యం.సహాయం చేయాలనే తపన ఉన్న చోట...