ఇన్‌చార్జ్ ఎంపీడీఓగా శ్రీపతి బాపూరావు పదవీ బాధ్యతల స్వీకారం
ఇన్‌చార్జ్ ఎంపీడీఓగా శ్రీపతి బాపూరావు పదవీ బాధ్యతల స్వీకారం జైపూర్, (ఆగస్టు 01),ప్రజావాణి: మంచిర్యాల జిల్లా జైపూర్ ఇన్‌చార్జ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)గా మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపూరావు శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్‌చార్జ్ ఎంపీడీఓగా వ్యవహరించిన జి. సత్యనారాయణ నుండి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మండల పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది బాపురావు ను మర్యాదపూర్వకంగా కలిసి, పూలమొక్కలు అందించి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు...