ఇనుగుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అశోక్ గౌడ్ <br>
ఇనుగుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అశోక్ గౌడ్ ప్రజావాణి,ఇనుగుర్తి: కాంగ్రెస్ పార్టీ ఇనుగుర్తి మండల అధ్యక్షులుగా యువ ప్రజా నాయకులు బైరు అశోక్ గౌడ్ను ప్రకటిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షురాలు డా.ఉమా మురళి నాయక్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. చిన్ననాగారం గ్రామానికి చెందిన అశోక్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకునిగా అంచలంచలుగా ఎదిగారు. పార్టీ అధికారం కోల్పోయి కష్టకాలంలో ఉన్న సమయంలోనూ ఎంతోమంది పార్టీని వీడినప్పటికీ...