ఇంధన సరఫరాలో తాత్కాలిక రేషనలైజేషన్ విధానం అమలు.* జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్27) కడప .జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఫోన్: 08562-246344 ఏర్పాటు జిల్లాలో ఇటీవల పెట్రోల్,డీజిల్ సరఫరాలో ఏర్పడిన అంతరాయాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు సమానంగా,నిరంతరంగా ఇంధనం అందించేందుకు తాత్కాలిక రేషనలైజేషన్ విధానం అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి తెలిపారు.సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో.జిల్లాలో ఇంధన సరఫరాపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనపై జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్,జేసీ డా.నిధి మీనా లతో కలిసి పాత్రికేయుల సమావేశం...