ఇంధన ధరల పెంపును ఉపసంహరించుకోవాలి—సీపీఎం

*భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సి పి ఐ (ఎం) -నల్లగొండ పట్టణ కమిటీ* *ఇంధన ధరల పెంపును ఉపసంహరించుకోవాలి---సీపీఎం* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* పెంచిన పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలను కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) నల్లగొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.3, సీఎన్‌జీపై కిలోకు రూ.2 చొప్పున పెంచడం వల్ల, ఇప్పటికే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, స్తంభించిపోయిన వేతనాలు, తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రామిక...