ఇంద్రానగర్‌లో త్రాగునీటి సమస్యకు అంజయ్య యాదవ్ తక్షణ పరిష్కారం

అధికారం లేకపోయినా అంకితభావం అంజన్న సేవలకు మరో నిదర్శనం ఇంద్రానగర్‌లో త్రాగునీటి సమస్యకు అంజయ్య యాదవ్ తక్షణ పరిష్కారం జిల్లేడు చౌదరిగూడ మండలం ఇంద్రానగర్ గ్రామంలో తీవ్రంగా ఉన్న త్రాగునీటి సమస్యను గ్రామస్థులు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారి దృష్టికి తీసుకురాగానే, హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండే అంజన్న వెంటనే స్పందించారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని మరోసారి నిరూపిస్తూ, ఆలస్యం చేయకుండా గ్రామంలో రెండు మంచి నీటి బోర్లు వేయించారు. ప్రజల ఇబ్బందులను స్వయంగా గుర్తించి,...