ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన – మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
*ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన - మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి* *స్వదేశీ (ఇండీ) కుక్క పిల్లల దత్తత కార్యక్రమానికి శ్రీకారం* *మహిళల సంక్షేమం, సిరిసిల్ల నేత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది* *నల్లగొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల యాక్షన్ ప్లాన్’ లో భాగంగా మహిళా సంఘ సభ్యులు, 18 సంవత్సరాలు నిండిన అర్హులైన స్థానిక మహిళా...