ఇందిరమ్మ  ఇళ్లు గృహ ప్రవేశాలలో ఎలాంటి ప్రోటోకాల్ ధిక్కరణ జరగలేదు

*ఇందిరమ్మ  ఇళ్లు గృహ ప్రవేశాలలో ఎలాంటి ప్రోటోకాల్ ధిక్కరణ జరగలేదు..* *ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవా లకు  ఎటువంటి ప్రోటోకాల్లేదు*  *లబ్ధిదారుల అభీష్టం మేరకే  కార్యక్రమాలు చేసుకోవచ్చు..* * *కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోగురి పురుషోత్తంరెడ్డి క్లారిటీ..* షాద్ నగర్ ప్రజావాణి జూన్ 02 :కొందుర్గ్ మండలంలోని  రేగడి చిల్కమర్రి గ్రామంలో నిన్న నిర్వహించిన  ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం లో ఎలాంటి  ప్రోటోకాల్ ధిక్కరణ జరగలేదని   మరి అలాగే ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశాలకు ఎటువంటి అధికారిక, నిర్బంధ ప్రోటోకాల్ లేదు అని...