ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం- బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్

బెజ్జంకి, జూలై 4 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో నేరెళ్ల శాంత–రాములు దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని మాజీ ఎంపీపీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఒగ్గు దామోదర్ మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను సాకారం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. త్వరలో మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో అర్హులైన నిరుపేదలకు మరిన్ని ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రావుల నరసయ్య, దేవస్థానం మాజీ చైర్మన్ జె.ఎల్. ప్రభాకర్,...