ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మట్టి దందా
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మట్టి దందా? అధికారుల అనుమతులు లేవంటున్న ఎంపీడీవో ఇరిగేషన్ పర్మిషన్ ఉందంటూ రెచ్చిపోతున్న వ్యాపారులు పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం.. గ్రామస్థుల ఆగ్రహం చెన్నారావుపేట మే 28 ప్రజావాణిమండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కొందరు వ్యాపారులు యథేచ్ఛగా మట్టి (మొరం) దందా సాగిస్తున్నట్లు స్థానిక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే పూర్తికావచ్చాయని, అయితే కొంతమంది స్వార్థపరులు ఇండ్ల పేరు వాడుకుంటూ స్థానిక చెరువు నుండి జేసీబీ సహాయంతో మట్టిని తవ్వి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటూ...