ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల తీరుతుంది — మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు

*ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల తీరుతుంది -- మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు* *చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)* చండూరు మున్సిపాలిటీ లోని 7 వ వార్డుకు చెందిన జెల్ల నాగరాజు నూతన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమము బుధవారం నాడు చండూరు మున్సిపాలిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ పేదల సొంత ఇంటికాలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎన్నో కుటుంబాలకు సంతోషాన్ని అందిస్తుందని...