ఇందిరమ్మ ఇంటి నిర్మాణం అడ్డం – కుటుంబానికి బెదిరింపులు

ఇందిరమ్మ ఇంటి నిర్మాణం అడ్డం – కుటుంబానికి బెదిరింపులు ప్రజావాణి / మెదక్ మెదక్ జిల్లా కేంద్రంలోని పదో వార్డులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం విషయంలో వివాదం చోటుచేసుకుంది. చింతల సంతోషి భర్త చింతల సిద్ధిరాములు తనకు కేటాయించిన ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకునే క్రమంలో కొందరు వ్యక్తులు అడ్డుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయం మరియు పట్టణ సీఐ మహేష్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ద్వారా కేటాయించిన ఇందిరమ్మ ఇంటి...