ఇందిరమ్మ ఇంటితో పేద కుటుంబంలో ఆనందం గాగిల్లాపూర్‌లో ఘనంగా గృహ ప్రవేశ కార్యక్రమం
బెజ్జంకి, మే 11 (ప్రజావాణి) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన మాతంగి సంతోష్‌కు మంజూరైన నూతన ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...