*ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ వెంటనే రద్దు చేయాలి*<br><br> *జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య*<br>

*ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ వెంటనే రద్దు చేయాలి* *జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య* మన సమగ్ర ప్రజావాణి వనపర్తి జిల్లా : దేశ ప్రయోజనాలను అమెరికా చేతులు తాకట్టుపెట్టి భారత ప్రజలను ప్రత్యేకించి రైతులకు అన్యాయం చేస్తూ ఆదానికి మేలు చేసే ఇండో- యూఎస్ ట్రెడ్ డీల్ రద్దు చేయాలని వనపర్తి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు ఇందిరాపార్కు ధర్నా చౌక్ లో శనివారం చేపట్టిన మహా ధర్నాలో...