ఇండస్ట్రియల్ పార్కే కావాలి

* ఇండస్ట్రియల్ పార్కే కావాలి* *షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్**రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని కలిసి ఎకో పార్క్ ప్రతిపాదన విరమించుకోవాలి కోరిన ఎమ్మెల్యే*షాద్ ప్రజావాణి మే 27 :షాద్ నగర్ నియోజక వర్గంలోని సిద్దాపూర్ గ్రామంలో ఎకో టోన్ ను ఏర్పాటు చేయవద్దని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని కలిసి కోరారు. సిద్దాపూర్ మరియు పరిసర గ్రామాల ప్రజలు ఎకో టోన్...