ఇంటి పన్ను సరే…అభివృద్ధి ఎక్కడా ..?. సిపిఐ

కడప జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్07)బద్వేల్ మున్సిపాల్టీలో పేదోన్ని భయబ్రాంతులకు గురిచేస్తు ఇంటి వసూళ్లు చేస్తున్నారు,కానీ అభివృ ద్ధి ఎక్కడ జరిగిందో అధికారులు సెలవివ్వాలని సీపీఐ జిల్లాకార్యవర్గ సభ్యులు వీరశేఖర్,ఏరియా కార్య దర్శి పిడుగు మస్తాన్,పెద్దులపల్లి బాలు మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు.బద్వేలు మున్సిపాలిటీ కార్యాలయంలో పేదలకు ఒకన్యాయం ,పెద్దలకు ఒకన్యాయమని,ఇంటి పన్నులువసూళ్లలో చేతివాటం ప్రదర్శిస్తున్న మున్సిపల్ అధికారుల తీరుకు నిరసనగా జిల్లా పార్టీ పిలుపుమేరకు మున్సిపల్ కార్యాలయం ముందు పెద్దులపల్లి బాలు, అధ్యక్షతన ధర్నా నిర్వ హించారు.ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ నాయకులు మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో...