ఇంటి పట్టాలు, కోసం జీవో నెంబర్ 23 అమలు కోరుతూ 24న బద్వేల్ ఆర్డీవో కార్యాలయం వద్ద సి.పి.ఐ ఆందోళన
ప్రజావాణి న్యూస్(మార్చి20)బద్వేల్ పట్టణంలోని ఇంటి పట్టాలు ఇవ్వకపోతే, స్థానిక సంస్థల్లో ప్రజలతో గ్రామాల్లో అడ్డుకుంటాం ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ ఆగ్రహం పేదల ప్రాథమిక హక్కులైన ఇల్లు, రేషన్ కార్డులు,పింఛన్లు ఇప్పటికీ అనేక మంది అర్హులకు అందకపోవడం దారుణమని,జీవో నెంబర్ 23 ప్రకారం అర్హులైన వారందరికీ బద్వేల్ పట్టణంలో రెండు సెంట్లు ఇంటి స్థలాలు వెంటనే ఇవ్వాలని ఈనెల 24న మంగళవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా పిడుగు మస్తాన్ మాట్లాడుతూ.బద్వేల్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయం...