ఇంటి అనుమతుల వ్యవహారంపై కలెక్టర్ సీరియస్ మల్కాపూర్ పంచాయతీలో రికార్డుల జల్లెడ
ఇంటి అనుమతుల వ్యవహారంపై కలెక్టర్ సీరియస్.. మల్కాపూర్ పంచాయతీలో రికార్డుల జల్లెడ! • రికార్డులు, ఆన్‌లైన్ డేటాపై సమగ్ర తనిఖీ. • మరిన్ని అక్రమాలపై విచారణ జరపాలని వార్డు సభ్యుల డిమాండ్. కొండాపూర్, జూన్ 10 (ప్రజావాణి): కొండాపూర్ మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ మల్కాపూర్‌లో ఇంటి నిర్మాణ అనుమతులకు సంబంధించిన ఫిర్యాదు జిల్లా స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రజావాణిలో అందిన ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ ఉమాహారతి బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక విచారణ నిర్వహించి సంబంధిత రికార్డులను...