ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో బూర్గంపహాడ్ కేజీబీవీ కళాశాల విద్యార్థిని
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో బూర్గంపహాడ్ కేజీబీవీ కళాశాల విద్యార్థిని B. నీలిమ 976 మార్కులతో ప్రభంజనం,.బూర్గంపహాడ్ /ప్రజావాణి /మండల/ ప్రతినిది /ఆదివారం మే 17,. బూర్గంపాడు మండలంలోని కేజీబీవీ కళాశాల విద్యార్థిని B నీలిమ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 976 మార్కులు సాధించి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో మూడో ర్యాంకును కైవసం చేసుకున్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని నీలిమను జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా 10 పదివేల...