ఇంగ్లాండ్ బౌలర్లను వేటాడేసిన సంజు శాంసన్

ప్రజావాణి: ఇంగ్లాండ్  బౌలర్లను  వేటాడేసిన సంజు శాంసన్..సెహ్వాగ్ రికార్డు బ్రేక్.. రోహిత్ శర్మ రికార్డు సమం T20 ప్రపంచ కప్ 2026లో రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో, ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.దీంతో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేస్తుంది. ఆరంభంలోనే తడబడిన భారత్ అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయింది. సంజు సామ్సన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు కానీ సెంచరీ మిస్సయ్యాడు. ఇషాన్ కిషన్, శివం...