ఆసుపత్రిలో కాంగ్రెస్ నేత కట్ట ఆంజనేయులు గౌడ్‌ను పరామర్శించిన వజ్రేష్ యాదవ్

ఘట్‌కేసర్, జూలై 18 :  పోచారం డివిజన్ చౌదరిగుడ లో గ్రామ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ట ఆంజనేయులు గౌడ్ ఇటీవల వెన్నుపూస శస్త్రచికిత్స చేయించుకుని రాయదుర్గంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రె రాజేష్, ప్రముఖ నాయకుడు కె. వినోద్ కలిసి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులను కలిసి ఆంజనేయులు గౌడ్ ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవల గురించి...