ఆశ్రఫ్ అలీ ఆరోగ్య సహాయార్థం రూ.2 లక్షల LOC అందజేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

ఆశ్రఫ్ అలీ ఆరోగ్య సహాయార్థం రూ.2 లక్షల LOC అందజేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి జిల్లెడ్ చౌదరి గూడ మండల పరిధిలోని పెద్ద ఎల్కిచర్ల గ్రామానికి చెందిన ఆశ్రఫ్ అలీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.ఈ విషయాని వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ద్రుష్టికి తీసుకురావడంతో స్పందించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని,బాధితుడి వైద్య ఖర్చుల నిమిత్తం రెండు లక్షల రూపాయల (రూ.2,00,000/-)ఎల్ఓసి మంజూరు చేయించారు.ఈ సందర్బంగా పెద్ద ఎల్కిచర్ల గ్రామంలోని బాధితుడి నివాసానికి వెళ్లిన స్థానిక నాయకులు,ఎమ్మెల్సీ నవీన్...