ఆశా వర్కర్ జాబితా లో అవకతవకలు
కడప జిల్లా ప్రజావాణిన్యూస్ (మర్చి26)పోరుమామిళ్ల మండలం తోకలపల్లె పంచాయతీ నా పేరు ఇండ్ల కవిత నేను ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన మహిళను మా గ్రామము తోకలపల్లె తిమ్మారెడ్డి పల్లె పంచాయతీ పోరుమామిళ్ల మండలం మా పంచాయతీలోని ఆశా వర్కర్ నియామకం గురించి నేను ఫిర్యాదు చేసి ఉన్నాను మా పంచాయతీలో నియమించిన ఆశ వర్కర్ యొక్క రేషన్ కార్డు నెల్లూరు జిల్లాకు సంబంధించినది. ఒక రెసిడెన్సి సర్టిఫికెట్ పొందాలి అంటే ఎమ్మార్వో ఆఫీస్ లో ఆధార్ కార్డు రేషన్ కార్డ్ రెండు...