ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏఎస్‌ఐ కొంకటి సంజీవ్‌కు ఘన సత్కారం

  ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారికి ఆత్మీయ వీడ్కోలు శాంతిభద్రతల పరిరక్షణలో సంజీవయ్య సేవలు అభినందనీయం గోదావరిఖని జూలై 31 ప్రజావాణి : రామగుండం పోలీస్ కమిషనరేట్, పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ) కొంకటి సంజీవ్ కు శుక్రవారం 'ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం' ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవయ్యను శాలువా, పూలమాలలతో సత్కరించి ఆత్మీయ...