ఆలేరు బస్టాండ్‌లో ఫ్యాన్లు బంద్.. ఎండలతో ప్రయాణికుల

ఆలేరు బస్టాండ్‌లో ఫ్యాన్లు బంద్.. ఎండలతో ప్రయాణికుల అవస్థలుఆలేరు, జూన్ 1:ఆలేరు పట్టణ కేంద్రంలోని బస్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండుతున్న ఎండలు, ఉక్కపోతతో ప్రయాణికులు సతమతమవుతున్నప్పటికీ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన ఫ్యాన్లు పనిచేయకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రంగా మారింది.ప్రయాణికుల కథనం ప్రకారం, కొంతమంది స్వయంగా ఫ్యాన్ల స్విచ్‌లు ఆన్ చేసినప్పటికీ అక్కడ విధులు నిర్వహిస్తున్న స్వీపర్ వచ్చి వాటిని తిరిగి ఆఫ్ చేసినట్లు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్‌లో ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సిన సమయంలో ఫ్యాన్లను...