ఆర్.టి.ఈ అడ్మిషన్స్ ను తిరస్కరిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి;;ఏ.ఐ.ఎస్.బి
ప్రజావాణిన్యూస్(ఏప్రిల్07)ఆర్.టి.ఈ అడ్మిషన్స్ ను తిరస్కరిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి:ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్.విద్యాహక్కు చట్టం (ఆర్.టి.ఈ) అడ్మిషన్స్ ను తిరస్కరిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.మంగళవారం స్థానిక ఓంశాంతి నగర్ లోని ఏ.ఐ.ఎస్.బి కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ.విద్యాహక్కు చట్టం (ఆర్.టి.ఈ) 2009 ప్రకారం పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రైవేట్ విద్యాసంస్థలలో 25% ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా...