ఆర్.ఎం.పి.. వైద్యుల అరాచకాలు వైద్యం వికటించి రోగాల బారిన పడుతున్న నిరుపేదలు

పరిమితి మించి వైద్యం ఆర్ఎంపీలదే ఇష్టారాజ్యం.ఆర్.ఎం.పి.వైద్యుల అరాచకాలతో దోపిడీకి గురి అవుతున్న పట్టణ గ్రామీణ ప్రాంత వాసులు సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్న ప్రజానికం.వివరాల్లోకి వెళితే ఎంబిబిఎస్ డాక్టర్ దగ్గరికి వెళితే వ్యాధి నిదానంగా తగ్గుతుందని అదే ఆర్.ఎం.పి వైద్యుడి దగ్గరికి వెళితే వ్యాధి కొన్ని గంటల్లో తగ్గుతుందని కారణం.ఎంబిబిఎస్ కష్టపడి చదివి వ్యాధికి సంబంధించి నటువంటి వైద్యాన్ని ఒక క్రమ పద్ధతిలో వాడి రోగికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎంబిబిఎస్ డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు.అదే RMP.వైద్యుడు కేవలం పదో తరగతి...