ఆర్థిక సహాయం అందించిన మందడి సరోజ్ రెడ్డి
ఆర్థిక సహాయం అందించిన మందడి సరోజ్ రెడ్డి ప్రజావాణి దేవరకద్ర: కౌకుంట్ల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన తెలుగు తిక్క లక్ష్మన్న ఇటీవల గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే, హైకోర్టు అడ్వకేట్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మందడి సరోజ్ రెడ్డి ఆదివారం బాధితుడు నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు మనోబలం కల్పించారు. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా రూ.20 వేల నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. ప్రజల...