ఆర్థిక సహాయం అందించిన గ్రామస్తులు

అచేతన స్థితిలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సహాయం జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్ ఫిబ్రవరి 07 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్ పేట గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం సంతపూరి ప్రవీణ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుండి పడడంతో అతని వెన్నుపూసకు బలమైన గాయం కాగా, సుమారు 7సంవత్సరాల నుండి వీల్ చైర్ కు పరిమితమయ్యాడు, ఇటీవల ప్రవీణ్ తల్లి కి సైతం కాలు విరగడంతో ఎలాంటి పని చేయాలోని స్థితిలో ఇంటి పట్టునే ఉంటున్నారు, వీరికి ఎలాంటి ఆస్తి...