prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 9:05 am Digital Edition : PRAJA VANI

ఆర్డీవో ను కలిసిన బి ఆర్ ఎస్ నాయకులు

ఆర్డీవో ను కలిసిన బి ఆర్ ఎస్ నాయకులు

మన సమగ్ర ప్రజావాణి జూలై 02సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

జోగిపేట అర్.డి.ఓ.గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రమేష్ బాబు ను మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన రాజకీయ నేతలు బి ఆర్ ఎస్ నాయకులు చాపల వెంకటేశం, కరుణాకర్, రఫిక్ అహ్మద్, బిజెపి నాయకులు నవాబు గారి భూమయ్య, శివ శంకర్ ఈ సందర్బంగా ఆర్ డి ఓ మాట్లాడుతూ ఇపుడు జరుగుతున్న సమగ్ర ఓటరు సవరణ కార్యక్రమం లో అన్ని రాజకీపార్టీల నాయకులు చురుకుగా పాల్గొని ఎస్ ఐ ఆర్ కార్యక్రమం సజావుగా పూర్తి అవ్వడానికి సహకరించాలని కోరారు.