ఆర్టీసీ సమ్మెలో భాగంగా జర్నలిస్ట్ పై దాడి జర్నలిస్టుపై దాడిని ఖండించిన కామారెడ్డిజర్నలిస్ట్ యూనియన్లు

ఆర్టీసీ సమ్మెలో భాగంగా జర్నలిస్ట్ పై దాడి ...- జర్నలిస్టుపై దాడిని ఖండించిన కామారెడ్డి జర్నలిస్ట్ యూనియన్లు ....ఆర్టీసీ సమ్మెలో భాగంగా జర్నలిస్ట్ పై దాడి ...- జర్నలిస్టుపై దాడిని ఖండించిన కామారెడ్డి జర్నలిస్ట్ యూనియన్లు ....ప్రజావాణి ఏప్రిల్ 22కామారెడ్డి జిల్లా ప్రతినిధి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెని కవరేజ్ చేయడంలో భాగంగా ఎన్టీవీ విలేఖరి ఎండి.ఇలియాసుద్దీన్ పై ఆర్టీసీ డ్రైవర్ దుర్భాషలాడుతూ దాడి చేయడం జరిగింది. సమ్మెలో  అగ్రహంతో ఉన్న డ్రైవర్  మాట మాట పేరిగి...