ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి దీర్ఘకాలిక కలను సాకారం చేసిన వైయస్ జగన్.వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం ధ్వజం.

కడప (మే 17 ప్రజావాణి) నగరంలోని వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయంలో సోమవారం సాయంత్రం రెడ్యం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనప్పటికీ ఆర్టీసీ ప్రైవేటీకరణలో భాగంగా నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు సర్కార్ కుట్ర.ఆర్టీసీ ఉద్యోగులు ,కార్మికులకు వైయస్ జగన్ అండ.ఆర్టీసీ ప్రైవేటీకరణను విరమించుకోకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు.చంద్రబాబు సర్కార్ పై ఏపీఎస్ఆర్టీసీ మాజీ జోనల్ చైర్మన్, వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం ధ్వజం.ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సంస్థ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వైఎస్ జగన్...