ఆర్టీవో కార్యాలయంలో దోపిడికి బ్రేకులు లేవా.పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఆర్టీవో ఏజెంట్లు..

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 11) నందిగామ ఆర్టీవో కార్యాలయంలో ఏజెంట్ల హవా. ఏజెంట్ల ద్వారా అందుకుంటున్న అవినీతి సొమ్ము. ఏజెంట్ల ద్వారా ఒక్కొక్క అప్లికేషన్ కి ఒక్కొక్క రేటు నిర్ణయించి అవినీతి సొమ్ము అందుకుంటున్నారు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏజెంట్ల ద్వారా ఆన్లైన్ చేపించిన అప్లికేషన్లు ఏజెంట్లే కోడ్( వాట్సాప్, చీటీలు )ద్వారా కార్యాలయంలో ఉన్న సిబ్బందితో అప్రూవల్ చేపిస్తున్నట్టు లబ్ధిదారులు చెప్పుకుంటున్నారు. ఏజెంట్లు ప్రభుత్వ సిబ్బంది ముడుపులను పంచుకుంటున్న వైనం. ఏజెంట్లు నెలవారీగా ఆర్టీవో కార్యాలయంలో ఉన్న సిబ్బందికి ముడుపులు...