ఆర్జీ-2 జీఎం లక్ష్మీపతి గౌడ్‌కు ఘన సన్మానం

  శుభాకాంక్షలు తెలిపిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, ఆలయ ఫౌండేషన్ ప్రతినిధులు. గోదావరిఖని ఆగస్టు 3 ప్రజావాణి : సింగరేణి కాలరీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్జీ-2 జీఎం లక్ష్మీపతి గౌడ్ ని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, ఆలయ ఫౌండేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ ఫౌండేషన్ డిప్యూటీ సీఈవో మిట్టపల్లి రాజేందర్ కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ ల ఆధ్వర్యంలో ఆర్జీ-2...