ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఎంఆర్‌పీఎస్ సంపూర్ణ మద్దతు
ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఎంఆర్‌పీఎస్ సంపూర్ణ మద్దతు – ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించిన ఎంఆర్‌పీఎస్ నాయకులు నడికూడ ప్రజవాని 31 జూలై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కేటాయించిన భద్రతా సిబ్బందిని ప్రభుత్వం ఉపసంహరించుకోవడం, అలాగే ఆయనకు కేటాయించిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని వెనక్కి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఎంఆర్‌పీఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు సంఘీభావం ప్రకటించే ఉద్దేశంతో ఈరోజు హరిత కాకతీయ హోటల్‌లో...