prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 9:06 am Digital Edition : PRAJA VANI

ఆరో వార్డులోకాంగ్రెస్ పార్టీజెండా గద్దె నూతనంగా ఆవిష్కరణ చేసినప్రణవ్<br>

ఆరో వార్డులోకాంగ్రెస్ పార్టీజెండా గద్దె నూతనంగా ఆవిష్కరణ చేసినప్రణవ్

* 6వార్డులో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ ఆధ్వర్యంలో

జమ్మికుంట ఆగస్టు 5 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణ పరిధిలోని 06వార్డులో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా గద్దె,జెండా ఆవిష్కరణ చేయడం జరిగిందిఈ సందర్భంగా జెండా గద్దె నూతనంగా ఆవిష్కరణ చేసిన కౌన్సిలర్ ను అభినందించారు ప్రణవ్ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని కోటిమున్సిపల్ కౌన్సిలర్లువార్డ్ అధ్యక్షులుప్రజా ప్రతినిధులుసీనియర్ కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు