ఆరుద్ర నక్షత్రం సందర్భంగా బీరంగూడ గుట్ట మల్లికార్జున స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
•ఆరుద్ర నక్షత్రం సందర్భంగా బీరంగూడ గుట్ట మల్లికార్జున స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు *అన్నదాన కార్యక్రమానికి లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన వినోద్ కుమార్ కుటుంబ సభ్యులు *పట్నం సునీత రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమీన్పూర్, జూలై 13 (ప్రజావాణి):సోమవారం ఆరుద్ర నక్షత్రం కావడంతో రెండో శ్రీశైలంగా పేరుగాంచిన బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు....