ఆప్కారి శాఖపై తీరుపై ఆగ్రహం బెల్ట్ షాపులకు లైసెన్స్ ఇచ్చారా అంటూ ప్రశ్నించిన కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్ <br>
ఆప్కారి శాఖపై తీరుపై ఆగ్రహం బెల్ట్ షాపులకు లైసెన్స్ ఇచ్చారా అంటూ ప్రశ్నించిన కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్ ప్రజావాణి 6 ఆగస్టు ప్లే కార్డ్ ప్రదర్శిస్తూ మండల సర్వసభ్య సమావేశంలో నిరసన వ్యక్తం చేసిన సర్పంచ్ పబ్బు సతీష్ కమలాపూర్ ఆప్కారి శాఖ నిర్లక్ష్యపు పనితీరుపై కమలాపూర్ సర్పంచ్ బీంపెల్లి సహా ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం కమలాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఆప్కారి శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఖండిస్తూ కమలాపూర్ సర్పంచ్ నిరసన వ్యక్తం చేశారు...