*ఆపదలో ఉన్న వ్యక్తికి అండగా నిలిచిన డీసీఎచ్‌ఎస్ డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్
*ఆపదలో ఉన్న వ్యక్తికి అండగా నిలిచిన డీసీఎచ్‌ఎస్ డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్*జిల్లా కలెక్టర్ అనుదీప్ దు రిశెట్టి అంటున్న డాక్టర్ రాజశేఖర్ గౌడ్ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి నరసింహ స్వామి దేవాలయం సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫిట్స్ కారణంగా అకస్మాత్తుగా కిందపడిపోవడంతో అదే సమయంలో ఆ రోడ్డు మార్గంలో వెళ్తున్న డి.సి.హెచ్.ఎస్ డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్ పరిస్థితిని గమనించి వెంటనే స్పందించారు.తక్షణమే బాధితుడి వద్దకు చేరుకుని అతని రక్తపోటును పరీక్షించి, పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. సమయస్ఫూర్తితో...