ఆపదలో ఉన్న తోటి కార్మికుడికి అండగా నిలిచిన సహచరులు
ఆపదలో ఉన్న తోటి కార్మికుడికి అండగా నిలిచిన సహచరులుపెద్దపల్లి జిల్లా రామగిరి మండలం దుబ్బపల్లె గ్రామానికి చెందిన ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న తోటి కార్మికులు కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడమే మానవత్వం అని నిరూపిస్తూ ఆదర్శంగా నిలిచారు. అనారోగ్యంతో మంచాన పడ్డ కార్మికుడికి ఆర్థిక సహాయం అందించి తమ పెద్ద మనసును చాటుకున్నారు. స్థానికంగా ఓసిపి త్రి వి9 కంపెనీలో పనిచేస్తున్న ప్రసాద్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతూ పనికి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నాడు. కుటుంబ పోషణ,వైద్య ఖర్చులకు సైతం ఇబ్బంది...