ఆధారాలతో నిరూపిస్తే ఎమ్మెల్యేతో రాజీనామా చేయిస్తాం  లేదంటే ఎమ్మెల్సీ రాజీనామాకు సిద్ధమా కొందుర్గు కాంగ్రెస్ అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి 

ఆధారాలతో నిరూపిస్తే ఎమ్మెల్యేతో రాజీనామా చేయిస్తాం లేదంటే ఎమ్మెల్సీ రాజీనామాకు సిద్ధమా కొందుర్గు కాంగ్రెస్ అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి   సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యవహారంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కొందుర్గు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రూ.50 కోట్లు తీసుకున్నారని చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆధారాలు లేకుండా ఇటువంటి ఆరోపణలు...