ఆదివాసీ యువ న్యాయవాదికి రంపచోడవరం బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా అరుదైన గౌరవం…..<br>

ఆదివాసీ యువ న్యాయవాదికి రంపచోడవరం బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా అరుదైన గౌరవం.....ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం,మార్చి  30. పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం పొట్ల వాయిగూడెం గ్రామానికి చెందిన మడివి రవితేజ రంపచోడవరం కోర్టులో  లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్న ఆయనని అతి చిన్న వయస్సు లో బార్ అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం అరుదైన గౌరవంగా విలీన మండలాల ఆదివాసీ ప్రజానీకం, శ్రేయోభిలాషులు,సన్నిహితులు మరియు పలు రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. విద్యార్థి దశ నుండి...