ఆదివాసీల గౌరవం జీవనాధారం 1/ 70 చట్టం గొంది రాజేష్
*ఆదివాసీల గౌరవం, జీవనాధారం 1/70 చట్టం*.గొంది రాజేష్.*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి):* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని షెడ్యూల్డ్ ఏరియాల్లో ఆదివాసీల భూములను బయటి వ్యక్తులకు బదిలీ చేయకుండా నిషేధించే 1/70 చట్టాన్ని ఉన్నది ఉన్నట్లుగానే ఉంచాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి గొంది రాజేష్ అన్నారు.గోవిందరావుపేట మండల కేంద్రంలో సంఘం జిల్లా ఫ్రాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. 1959 ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ రెగ్యులేషన్‌ను 1970లో సవరించి తెచ్చిన ఈ చట్టం ఆదివాసీల భూముల అమ్మకం, గిఫ్ట్, లీజు, మార్గేజ్‌లను నిషేధిస్తుందని తెలిపారు.ఈ...