ఆదాయానికి మించిన ఆస్తులు..దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్.

ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 07) ఆదాయానికి మించిన ఆస్తులు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్.ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో మంగళవారం ఆమె నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భారీగా అక్రమాస్తులు బయటపడటంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం తాడేపల్లి, ఉండవల్లితో పాటు మొత్తం నాలుగు ప్రాంతాల్లో...