ఆటో డ్రైవర్లను మభ్యపెట్టడం మాని.. ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చాలి!

  'ఫస్ట్ మైల్-లాస్ట్ మైల్ RTC ఆటో' పథకం డ్రైవర్లను మోసం చేయడమే: ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ గోదావరిఖని ఆగస్టు 1 ప్రజావాణి : ఆటో డ్రైవర్లను మభ్యపెట్టడం మానుకొని, 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వెంటనే అమలు చేయాలని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ తీవ్రంగా డిమాండ్ చేశారు. గోదావరిఖని బస్టాండు అడ్డాలో నిర్వహించిన "ఆటో డ్రైవర్ల దినోత్సవం" సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఎంతోమంది...