ఆటో జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా ఎస్‌కే జబ్బార్
జగిత్యాల జిల్లా ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు.. సుల్తాన్‌బాద్ సమావేశంలో జేఏసీ రాష్ట్ర కమిటీ నిర్ణయం పెద్దపల్లి ఆగస్టు 3 ప్రజావాణి : తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) రాష్ట్ర కార్యదర్శిగా, అలాగే జగిత్యాల జిల్లా ఇన్‌చార్జిగా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఎస్‌కే జబ్బార్ నియమితులయ్యారు. పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌బాద్‌లో నిర్వహించిన ఆటో జేఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జేరుపోతుల కుమార్ ఒక ప్రకటనలో...