ఆచార్య జయశంకర్ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించాలి బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ<br>

ప్రజావాణి శాయంపేట జయశంకర్  కాలజ్ఞాని  మన నీళ్లు మన నిధులు మన నియామకాలు పై ఆంధ్రుల దోపిడి పెత్తనంపై గొంతెత్తి చెప్పిన మహా మేధావి మన తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి మన తెలంగాణ మనం సాధించుకుంటేనే అభివృద్ధి చెందుతామని గుర్తించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి కెసిఆర్  వెంట ఉంటూ సూచనలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించే దిశగా కృషిచేసి 2011 సంవత్సరంలో తుది శ్వాస విడిచారు ఆయన సేవలు చిరస్మరణీయం...