ఆగస్టు-10 న జరిగే “జైల్ బరో” కు మద్దతు
*ఆగస్టు-10 న జరిగే "జైల్ బరో" కు మద్దతు*--భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐ.ఎఫ్.టి.యు)జాతీయ కార్యదర్శి షేక్ షావలి, రాష్ట్ర అధ్యక్షులు కె.కిషన్ పంపిన పత్రిక ప్రకటనలో వెల్లడి. జవహర్ నగర్,ఆగస్టు 8 (ప్రజావాణి ప్రతినిధి )బీజేపీ నరేంద్రమోదీ, అమిత్ షాల ప్రభుత్వం చేపట్టిన రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగష్టు-10 న జరిగే దేశవ్యాప్తంగా జైల్ బరో కార్యక్రమానికి సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపుకు భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐ.ఎఫ్.టి.యు) జాతీయ కార్యదర్శి షేక్ షావలి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు...